Mon Dec 15 2025 18:31:26 GMT+0000 (Coordinated Universal Time)
ఈ సమయంలో భయపెడతారా?
ప్రతిపక్షాలు కరోనా సమయంలో రాజకీయం చేస్తున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో భయపెడుతున్న ప్రతిపక్షాన్ని ఏం చేయాలో అర్థం కావడం [more]
ప్రతిపక్షాలు కరోనా సమయంలో రాజకీయం చేస్తున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో భయపెడుతున్న ప్రతిపక్షాన్ని ఏం చేయాలో అర్థం కావడం [more]

ప్రతిపక్షాలు కరోనా సమయంలో రాజకీయం చేస్తున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజలకు ధైర్యం చెప్పాల్సిన సమయంలో భయపెడుతున్న ప్రతిపక్షాన్ని ఏం చేయాలో అర్థం కావడం లేదని అనిల్ కుమార్ అన్నారు. అసలే కరోనాతో బిక్క చచ్చిపోయి ప్రజలు భయపడుతుంటే, వారిని మరింత డీలా పడేలా ప్రతిపక్షం చేస్తుందని అనిల్ కుమార్ అన్నారు. ఇప్పటికైనా విపక్షం హుందాగా వ్యవహరించాలని అనిల్ కుమార్ కోరారు.
Next Story