Sat Dec 06 2025 11:57:42 GMT+0000 (Coordinated Universal Time)
ఎవరి అనుమతి మాకు అక్కరలేదు
కృష్ణా నది లో ఎత్తిపోతల పథకం నిర్మాణాలకు ఎవరి అనుమతి అవసరం లేదని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తాము వరద జలాలను [more]
కృష్ణా నది లో ఎత్తిపోతల పథకం నిర్మాణాలకు ఎవరి అనుమతి అవసరం లేదని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తాము వరద జలాలను [more]

కృష్ణా నది లో ఎత్తిపోతల పథకం నిర్మాణాలకు ఎవరి అనుమతి అవసరం లేదని జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. తాము వరద జలాలను వినియోగించుకోవడానికే ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. దీనికి ఎవరి అనుమతి అవసరం లేదన్నారు. తెలంగాణ కూడా ఎత్తిపోతలను నిర్మించుకుంటుందన్నారు. పోతిరెడ్డిపాడుపై తెలంగాణ నేతలు ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు.
Next Story