Sun Mar 22 2026 06:15:23 GMT+0530 (India Standard Time)
నన్ను ఏమైనా అంటే ఒప్పుకుంటా.. జగన్ ను అంటే మాత్రం?
జగన్ మీద ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తమ నేత జగన్ అంటే ఎవరైనా సహించేది లేదన్నారు. [more]
జగన్ మీద ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తమ నేత జగన్ అంటే ఎవరైనా సహించేది లేదన్నారు. [more]

జగన్ మీద ఎవరైనా ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోనని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తమ నేత జగన్ అంటే ఎవరైనా సహించేది లేదన్నారు. నన్ను తిట్టినా అంగీకిస్తానని, జగన్ ను తిడితే ఊరుకునేది లేదని అనిల్ కుమార్ యాదవ్ హెచ్చరించారు. తనకు జగన్ వల్లే ఇలాంటి రాజకీయ జీవితం వచ్చిందన్నారు. తనకు మంత్రి పదవి ఊడిపోయినా పరవాలేదని, జగన్ ను తిడితే వెంటనే తాను రియాక్ట్ అవుతానని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. వాళ్లు ఎంత తోపు అయినా పరవాలేదని చెప్పారు.
Next Story