Mon Dec 15 2025 18:31:26 GMT+0000 (Coordinated Universal Time)
anil kumar : అందుకే ఈ వరస విజయాలు
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వైసీపీకి ఏకపక్షంగా విజయం అందిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజలు వైసీపీ పాలన కోరుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని [more]
ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వైసీపీకి ఏకపక్షంగా విజయం అందిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజలు వైసీపీ పాలన కోరుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని [more]

ఆంధ్రప్రదేశ్ లో ప్రజలు వైసీపీకి ఏకపక్షంగా విజయం అందిస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజలు వైసీపీ పాలన కోరుకుంటున్నారన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కరోనా కష్టకాలంలోనూ ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వైసీపీకి విజయాలను తెచ్చి పెడుతున్నాయన్నారు. ఇకనైనా విపక్షాలు తమ పరిస్థిితిని తెలుసుకుంటే మంచిదని అనిల్ కుమార్ యాదవ్ హితవు పలికారు.
Next Story