Sun Dec 07 2025 10:54:06 GMT+0000 (Coordinated Universal Time)
ముగ్గురూ కలిసినా మెజారిటీకి ఢోకా లేదు
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పరోక్షంగా సహకరించుకుంటున్నాయని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. వైసీపీ మెజారిటీని తగ్గించేందుకు ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయని [more]
తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పరోక్షంగా సహకరించుకుంటున్నాయని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. వైసీపీ మెజారిటీని తగ్గించేందుకు ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయని [more]

తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ పరోక్షంగా సహకరించుకుంటున్నాయని మంత్రి అనిల్ కుమార్ ఆరోపించారు. వైసీపీ మెజారిటీని తగ్గించేందుకు ఈ మూడు పార్టీలు ఏకమయ్యాయని అనిల్ కుమార్ ఆరోపించారు. కానీ మూడు పార్టీలూ ఏకమయినా తిరుపతిలో వైసీపీ మెజారిటీని ఏమాత్రం తగ్గించలేరని అనిల్ కుమార్ చెప్పారు. చంద్రబాబుకు ఈఎన్నికల ఫలితాలతోనైనా బుద్ధి వస్తుందేమోనని అనుకుంటున్నానన్నారు. కరోనా తీవ్రత కారణంగా జగన్ తిరుపతి పర్యటన ను రద్దు చేసుకుంటే రచ్చ రచ్చ చేస్తన్నారని, అదే పవన్ కల్యాణ్ సిబ్బందికి కరోనా వచ్చిందని హోం క్వారంటైన్ లోకి వెళితే మాత్రం ఎవరూ మాట్లాడటం లేదన్నారు.
Next Story