Mon Dec 15 2025 18:34:37 GMT+0000 (Coordinated Universal Time)
ఆడ మగా కానీ ఉమను లెక్కచేయలా?
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. దేవినేని ఉమకు అవగాహన లేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్ [more]
టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. దేవినేని ఉమకు అవగాహన లేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్ [more]

టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. దేవినేని ఉమకు అవగాహన లేదన్నారు. పోలవరం ప్రాజెక్టులో గత ప్రభుత్వం నిర్మించిన డయాఫ్రం వాల్ నిర్మాణం దెబ్బతినిందని అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. ఈ విషయాన్ని పోలవరం ప్రాజెక్టు అధారిటీ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సోడాలు కొట్టుకుని రాజకీయాల్లోకి వచ్చిన చరిత్ర దేవినేని ఉమది అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తనపైనా, జగన్ పైనా విమర్శలు చేసే నైతిక హక్కు ఉమకు లేదన్నారు. ఆడ, మగ కాని ఉమకు కౌంటర్ ఇవ్వడమే వేస్ట్ అని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
Next Story