Tue Dec 16 2025 00:08:16 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు సొంత రాష్ట్రంలోనే ఇల్లు లేదు
ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాలు పార్టీ రహితంగా అందరికీ అందుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అయితే జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను తట్టుకోలేక చంద్రబాబు [more]
ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాలు పార్టీ రహితంగా అందరికీ అందుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అయితే జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను తట్టుకోలేక చంద్రబాబు [more]

ముఖ్యమంత్రి జగన్ అందిస్తున్న పథకాలు పార్టీ రహితంగా అందరికీ అందుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. అయితే జగన్ అందిస్తున్న సంక్షేమ పథకాలను తట్టుకోలేక చంద్రబాబు విష ప్రచారానికి దిగారని అనిల్ కుమార్ యాదవ్ ఆరోపించారు. 2019 ఎన్నికల్లోనే టీడీపీని ప్రజలు ఇంటికి పంపినా ఇంకా బుద్ధిరాలేదని అనిల్ కుమార్ పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లోనూ వైసీపీ మద్దతుదారులే అత్యధికంగా గెలిచారన్నారు. చంద్రబాబుకు సొంత రాష్ట్రంలోనే ఇల్లు లేదని అనిల్ కుమార్ యాదవ్ ఎద్దేవా చేశారు.
Next Story