Fri Mar 20 2026 05:46:34 GMT+0530 (India Standard Time)
బాబూ ఇక హైదరాబాద్ లోనే ఉండిపో
ఆంధ్రప్రదేశ్ లో ఇక చంద్రబాబు పార్టీకి కాలం చెల్లిపోయిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఆయన హైదరాబాద్ కే పరిమితమయితే మంచిదని అనిల్ కుమార్ సూచించారు. దేశ [more]
ఆంధ్రప్రదేశ్ లో ఇక చంద్రబాబు పార్టీకి కాలం చెల్లిపోయిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఆయన హైదరాబాద్ కే పరిమితమయితే మంచిదని అనిల్ కుమార్ సూచించారు. దేశ [more]

ఆంధ్రప్రదేశ్ లో ఇక చంద్రబాబు పార్టీకి కాలం చెల్లిపోయిందని మంత్రి అనిల్ కుమార్ అన్నారు. ఆయన హైదరాబాద్ కే పరిమితమయితే మంచిదని అనిల్ కుమార్ సూచించారు. దేశ చరిత్రలోనే ఓడిపోతే సంబరాలు చేసుకుంది ఒక్క చంద్రబాబు మాత్రమేనని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కేవలం పదహారు శాతం స్థానాలు సాధించిన చంద్రబాబును ఏపీ ప్రజలు మరోసారి తిరస్కరించారని అనిల్ కుమార్ తెలిపారు. కాగా టీడీపీ పుంజుకుందని, వైసీపీ పతనం ప్రారంభమయిందని చంద్రబాబు చెప్పడం నవ్వు తెప్పిస్తుందని అనిల్ కుమార్ అన్నారు.
Next Story