Mon Mar 23 2026 23:31:25 GMT+0530 (India Standard Time)
చిక్కుల్లో మాజీ హోం మంత్రి
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. నెలకు వంద కోట్లు [more]
మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. నెలకు వంద కోట్లు [more]

మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆయన ఇంట్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. నెలకు వంద కోట్లు వసూలు చేయారని తనపై అనల్ దేశ్ ముఖ్ వత్తిడి తెచ్చారంటూ మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ చేసిన ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు చేసింది. ముంబై, నాగపూర్ లో ఉన్న ఆయన ఇళ్లల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది. అనిల్ దేశ్ ముఖ్ పై సీబీఐ కేసు నమోదు చేయడంతో రాజకీయంగా సంకీర్ణ ప్రభుత్వం ఇబ్బందుల్లో పడినట్లయింది.
Next Story