Wed Apr 01 2026 12:41:58 GMT+0530 (India Standard Time)
లోకాయుక్త గా లక్ష్మణ్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో [more]
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో [more]

ఆంధ్రప్రదేశ్ లోకాయుక్తగా జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. ఆయన చేత గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణస్వీకారం చేయించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏపీలో లోకాయుక్తను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. లోకాయుక్త గా రిటైర్డ్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిని జగన్ ప్రభుత్వం నియమించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
Next Story