Sun Mar 22 2026 06:28:44 GMT+0530 (India Standard Time)
Fiber net : సాంబశివరావుకు బెయిల్ మంజూరు
ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎండీ సాంబశివరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్టీసీ అధికారి అయిన సాంబశివరావు గతంలో ఫైబర్ నెట్ ఎండీ [more]
ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎండీ సాంబశివరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్టీసీ అధికారి అయిన సాంబశివరావు గతంలో ఫైబర్ నెట్ ఎండీ [more]

ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ అయిన మాజీ ఎండీ సాంబశివరావుకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఐఆర్టీసీ అధికారి అయిన సాంబశివరావు గతంలో ఫైబర్ నెట్ ఎండీ గా పనిచేశారు. తర్వాత కేంద్ర సర్వీసుల్లోకి వెళ్లారు. అయితే ఫైబర నెట్ టెండర్లలో అవకతవకలు జరిగాయని సాంబశివరావును సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కేంద్ర సర్వీసుల్లో ఉన్న అధికారి కావడంతో, కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా అరెస్ట్ చేయడంపై న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. దీనిపై విచారించిన హైకోర్టు సాంబశివరావుకు బెయిల్ మంజూరు చేసింది.
Next Story