Wed Mar 25 2026 19:48:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వామ్మో ఏపీని కరోనా వదలడం లేదుగా..ఈరోజు కూడా
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది కరోనా కారణంగా మరణించారు. [more]
ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది కరోనా కారణంగా మరణించారు. [more]

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో 10,276 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 97 మంది కరోనా కారణంగా మరణించారు. ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3,45,216 గా నమోదయింది. కరోనా కారణంగా ఇప్పటి వరకూ ఆంధ్రప్రదేశ్ లో 3,189 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో యాక్టివ్ కేసులు 89,389 గా ఉన్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 2,52,638 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story