Sun Mar 29 2026 14:23:34 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గవర్నర్ కు తీవ్ర అనారోగ్యం.. ప్రత్యేక విమానంలో హైదరాబద్ తరలింపు
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు

ఆంధ్రప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయనను ప్రత్యేక విమానంలో హైదరాబాద్ కు తరలించారు. ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. గచ్చి బౌలిలోని ఎఎంజీ ఆసుపత్రిలో గవర్నర్ కు చికిత్స అందిస్తున్నట్లు తెలిసింది.
ఊపిరి తిత్తుల సమస్యతో....
ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస పీల్చుకోవడంలో ఆయన ఇబ్బందులకు గురయ్యారు. ఊపిరితిత్తుల సమస్య తలెత్తిందని చెబుతున్నారు. ఏఐజీ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మరికాసేపట్లో గవర్నర్ హెల్త్ బులిటెన్ విడుదల చేయనున్నారు.
Next Story

