Mon Mar 16 2026 05:43:06 GMT+0530 (India Standard Time)
ఆంధ్రప్రదేశ్ లో అక్కడ లాక్ డౌన్
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో అధికారులు లాక్ డౌన్ ను విధించారు. చిత్తూరు జిల్లాలోని కమ్మపల్లి పంచాయతీలో [more]
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో అధికారులు లాక్ డౌన్ ను విధించారు. చిత్తూరు జిల్లాలోని కమ్మపల్లి పంచాయతీలో [more]

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమయింది. ఆంధ్రప్రదేశ్ లోని ఒక గ్రామంలో అధికారులు లాక్ డౌన్ ను విధించారు. చిత్తూరు జిల్లాలోని కమ్మపల్లి పంచాయతీలో అధికారులు లాక్ డౌన్ ను విధిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్క స్కూళ్లను రెండు రోజుల పాటు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రామాన్ని రెడ్ జోన్ లోకి పంపుతున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల ఈ గ్రామంలో పది వరకూ కరోనా కేసులు నమోదయ్యాయి.
Next Story