Sun Mar 22 2026 02:13:34 GMT+0530 (India Standard Time)
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కార్పొరేషన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళగిరి మున్సిపాలిటీలో ఉన్న 11 గ్రామ పంచాయతీలను, తాడేపల్లి [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కార్పొరేషన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళగిరి మున్సిపాలిటీలో ఉన్న 11 గ్రామ పంచాయతీలను, తాడేపల్లి [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. తాడేపల్లి, మంగళగిరి మున్సిపాలిటీలను కార్పొరేషన్ గా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. మంగళగిరి మున్సిపాలిటీలో ఉన్న 11 గ్రామ పంచాయతీలను, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పది గ్రామ పంచాయతీలను ఒక కార్పొరేషన్ గా ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ రెండు మున్సిపాలిటీలు ఒకే కార్పొరేషన్ పరిధిలోకి వస్తాయి. ఈ రెండు మున్సిపాలిటీలు రాజధాని అమరావతి ప్రాంతంలోనే ఉన్నాయి.
Next Story