Sun Mar 15 2026 20:18:49 GMT+0530 (India Standard Time)
అమరావతి భూములపై నాలుగు నెలల్లో?
అమరావతి భూముల కొనుగోలుకేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును [more]
అమరావతి భూముల కొనుగోలుకేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును [more]

అమరావతి భూముల కొనుగోలుకేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టులో వేసిన పిటీషన్ ను ఉపసంహరించుకుంది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టులోనే కౌంటర్ దాఖలు చేసేందుకు అనుగుణంా పిటీషన్ ను ఉపసంహరించుకున్నట్లు ఏపీ ప్రభుత్వం తరుపున న్యాయవాది తెలిపారు. అయితే ఈ విచారణను నాలుగు వారాల్లో పూర్తి చేయాలని సుపరీంకోర్టు ఏపీ హైకోర్టును సూచించింది.
Next Story