Fri Mar 20 2026 20:53:18 GMT+0530 (India Standard Time)
మహిళల కోసం ఏపీలో మరో పథకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకోసం మరో పథకాన్ని అందుబాటులోకి తేనుంది. పట్టణ పేద మహిళల కోసం జల్లా కేంద్రాల్లో మహిళా మార్ట్ లను ఏర్పాటు చేయనుంది. వీటికి జగనన్న [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకోసం మరో పథకాన్ని అందుబాటులోకి తేనుంది. పట్టణ పేద మహిళల కోసం జల్లా కేంద్రాల్లో మహిళా మార్ట్ లను ఏర్పాటు చేయనుంది. వీటికి జగనన్న [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళలకోసం మరో పథకాన్ని అందుబాటులోకి తేనుంది. పట్టణ పేద మహిళల కోసం జల్లా కేంద్రాల్లో మహిళా మార్ట్ లను ఏర్పాటు చేయనుంది. వీటికి జగనన్న మహిళా మార్ట్ అని పేరు పెట్టారు. డ్వాక్రా సంఘ సభ్యులతో సూపర్ మార్కెట్లను అన్ని జిల్లా కేంద్రాలతో పాటు మున్సిపాలిటీల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే జగనన్న మహిళా మార్ట్ ను కడప జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు గా ఏర్పాటు చేసింది. ఇది సక్సెస్ కావడంతో అన్ని ప్రాంతాలకు విస్తరించాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది.
Next Story