Mon Mar 30 2026 02:56:35 GMT+0530 (India Standard Time)
రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో ఈ అవతరణ దినోత్సవాలు జరపాలని [more]
ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో ఈ అవతరణ దినోత్సవాలు జరపాలని [more]

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1వ తేదీన నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అన్ని జిల్లాల్లో ఈ అవతరణ దినోత్సవాలు జరపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే కరోనా నిబంధనలను పాటిస్తూ అవతరణ వేడుకలను నిర్వహించాలని జిల్లా యంత్రాంగానికి ఆదేశాలు వెళ్లాయి. ముఖ్యమంత్రి జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగే వేడుకల్లో పాల్గొంటారు. అలాగే రాజ్ భవన్ లో జరిగే వేడుకల్లో గవర్నర్ పాల్గొంటారు.
Next Story