Fri Jan 02 2026 11:03:00 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : నూతన పారిశ్రామిక విధాన్ని ప్రకటించిన ఏపీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం 2020 – 2023వరకూ అమలులో ఉండనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలను [more]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం 2020 – 2023వరకూ అమలులో ఉండనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలను [more]

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించింది. ఈ విధానం 2020 – 2023వరకూ అమలులో ఉండనుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో మల్టీ బిజినెస్ సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ఈ నూతన పారిశ్రామిక విధానాన్ని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రకటించారు. పెట్రో కెమికల్స్ రంగంలో పెట్టుబడులకు ప్రాధాన్యత ఇచ్చారు.
Next Story