Sat Mar 07 2026 17:05:14 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ఏపీ లో నాలుగు లక్షలకు చేరువలో.. స్పీడందుకున్న కరోనా
ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,621 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 92 మంది మరణించారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]
ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,621 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 92 మంది మరణించారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో [more]

ఆంధ్రప్రదేశ్ కరోనా వ్యాప్తి ఆగడం లేదు. తాజాగా 10,621 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా 92 మంది మరణించారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,90,197కు చేరుకుంది. కరోనా కారణంగా ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటి వరకూ 3,633 మంది మరణించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో 94,209 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి కోలుకుని 2,95,248 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకే ఏపీ వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
Next Story