Sat Mar 07 2026 05:24:51 GMT+0530 (India Standard Time)
అయోధ్యపై జగన్
అయోధ్య తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంయమనం పాటించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం [more]
అయోధ్య తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంయమనం పాటించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం [more]

అయోధ్య తీర్పు పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంయమనం పాటించాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరారు. ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కల్గించే ఎటువంటి వ్యాఖ్యానాలు చేయవద్దని జగన్ కోరారు. ప్రజలందరూ సంయమనం పాటంచాలన్నారు. అన్ని వర్గాలు శాంతిభద్రతలకు సహకరించాలని ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రజలను కోరారు.
Next Story