Wed Mar 18 2026 18:17:43 GMT+0530 (India Standard Time)
జగన్ ఢిల్లీ పర్యటన….?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఆగస్టు 6, 7 తేదీల్లో వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఆగస్టు 6, 7 తేదీల్లో వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఖరారయింది. ఆగస్టు 6, 7 తేదీల్లో వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాను మర్యాదపూర్వకంగా కలిసేందుకు ఒకసారి ఢిల్లీ వెళ్లారు. తర్వాత నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనేందుకు వెళ్లారు. తర్వాత వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన ఇదే కావడం గమనార్హం. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన హామీల అమలుపై వైఎస్ జగన్ కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చర్చించే అవకాశముంది.
Next Story