Wed Mar 25 2026 03:44:13 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : షాతో జగన్ …?
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాతో రేపు జగన్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ అమిత్ షా అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. ఇంకా [more]
బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాతో రేపు జగన్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ అమిత్ షా అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. ఇంకా [more]

బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షాతో రేపు జగన్ భేటీ కానున్నారని తెలుస్తోంది. ఇప్పటికే జగన్ అమిత్ షా అపాయింట్ మెంట్ కోరినట్లు తెలిసింది. ఇంకా అపాయింట్ మెంట్ ఖరారు కాలేదని సమాచారం. అమిత్ షా అపాయింట్ మెంట్ దొరికితే రేపు జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ నెల 20వ తేదీన అసెంబ్లీ సమావేశాలు ఉండటం, రాజధాని అమరావతి విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుండటంతో దీనిపై జగన్ అమిత్ షాతో చర్చించే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు. జగన్ అపాయింట్ మెంట్ దొరుకుతుందా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.
Next Story