Sun Dec 14 2025 00:35:04 GMT+0000 (Coordinated Universal Time)
కేసీఆర్ తో జగన్….?
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం కేసీఆర్ ను వైఎస్ జగన్ కలవనున్నారు. జెరూసెలం పర్యటనకు ముందు [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం కేసీఆర్ ను వైఎస్ జగన్ కలవనున్నారు. జెరూసెలం పర్యటనకు ముందు [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుతో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భేటీ కానున్నారు. ఈరోజు సాయంత్రం కేసీఆర్ ను వైఎస్ జగన్ కలవనున్నారు. జెరూసెలం పర్యటనకు ముందు కేసీఆర్ ను కలిసేందుకు వైఎస్ జగన్ ప్రగతి భవన్ కు రానున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ భేటీలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలు, విభజన హామీలపై చర్చించే అవకాశముంది. కాగా జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండోసారి ప్రగతి భవన్ కు రానున్నారు.
Next Story