Thu Mar 19 2026 07:59:29 GMT+0530 (India Standard Time)
ఏపీలో త్వరలో అకాడమీని ప్రారంభిస్తా
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించిన పీవీ సింధూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం తరుపు నుంచి పీవీ [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించిన పీవీ సింధూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం తరుపు నుంచి పీవీ [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఒలంపిక్స్ లో పతకాన్ని సాధించిన పీవీ సింధూ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వం తరుపు నుంచి పీవీ సింధూకు 30 లక్షల చెక్కును అందించారు. త్వరలో ఒలంపిక్ అకాడమీని ఏపీలో ప్రారంభిస్తానని పీవీ సింధూ తెలిపారు. జగన్ కూడా ఏపీ నుంచి మరింత మంది సింధూలు తయారు కావాలని ఆకాంక్షించారు. సింధూను జగన్ శాలువ కప్పి సత్కరించారు.
Next Story