Wed Mar 18 2026 20:03:03 GMT+0530 (India Standard Time)
నేడు హైదరాబాద్ కు జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలసి రేపు జెరూసెలం పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన ఈరోజు సాయంత్రం [more]
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలసి రేపు జెరూసెలం పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన ఈరోజు సాయంత్రం [more]

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు హైదరాబాద్ కు రానున్నారు. ఆయన తన కుటుంబసభ్యులతో కలసి రేపు జెరూసెలం పర్యటనకు వెళ్లనున్నారు. ఇందుకోసం ఆయన ఈరోజు సాయంత్రం వైఎస్ జగన్ హైదరాబాద్ కు రానున్నారు. తిరిగి వైఎస్ జగన్ నాలుగు రోజుల పర్యటన అనంతరం అమరావతికి చేరుకోనున్నారు.
Next Story