Sat Mar 07 2026 19:16:01 GMT+0530 (India Standard Time)
నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం.. కీలక నిర్ణయాలు?
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈసమావేశంలో ఆర్ అండ్ బికి చెందిన నాలుగు [more]
నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈసమావేశంలో ఆర్ అండ్ బికి చెందిన నాలుగు [more]

నేడు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈసమావేశంలో ఆర్ అండ్ బికి చెందిన నాలుగు వేల కోట్ల ఆస్తులను ఆర్టీసీకి బదిలీ చేసే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు ఏపీలో లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేసే విషయంపై కూడా మంత్రివర్గ సమావేశం చర్చించనుంది. ఇక అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా జగన్ ఈ సమావేశంతో మంత్రి వర్గ సభ్యులతో చర్చించనున్నారు.
Next Story