Tue Jan 20 2026 21:27:52 GMT+0000 (Coordinated Universal Time)
నేడు ఏపీ మంత్రి వర్గ సమావేశం… కీలక నిర్ణయాలు?
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలన్నది [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలన్నది [more]

ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం నేడు జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు నిర్వహించాలన్నది ఈ సమావేశంలో నిర్ణయంచనున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాల్లో పెట్టే బిల్లుల విషయంపై కూడా చర్చించను్నారు. తిరుపతిలో జరగనున్న సదరన్ జోనల్ సమావేశంపైన కూడా మంత్రి వర్గ సమావేశంలో చర్చిస్తారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కూడా మంత్రి వర్గ సమావేశంలో తీర్మానం చేసే అవకాశముంది. రాష్ట్ర విభజన హామీలపై న్యాయపరంగా ఎలా ముందుకు వెళ్లాలన్న దానిపై చర్చిస్తారు.
Next Story