Sat Dec 06 2025 22:51:40 GMT+0000 (Coordinated Universal Time)
ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వచ్చేనెల 4వ తేదీకి వాయిదా పడింది. మే 4వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుుతందని [more]
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వచ్చేనెల 4వ తేదీకి వాయిదా పడింది. మే 4వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుుతందని [more]

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈరోజు జరగాల్సిన మంత్రివర్గ సమావేశం వచ్చేనెల 4వ తేదీకి వాయిదా పడింది. మే 4వ తేదీన మంత్రివర్గ సమావేశం జరుగుుతందని సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా పరిస్థితి, లాక్ డౌన్ తదితర అంశాలపై చర్చించనున్న మంత్రివర్గ సమావేశాన్ని ఉప ఎన్నికల ఫలితాల తర్వాత జరిపేందుకు నిర్ణయించారు.
Next Story