Wed Jan 21 2026 02:49:50 GMT+0000 (Coordinated Universal Time)
మరికాసేపట్లో జగన్ అధ్యక్షతన
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త సంక్షేమ [more]
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త సంక్షేమ [more]

ఆంధ్రప్రదేశ్ కేబినెట్ మరికాసేపట్లో సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కొత్త సంక్షేమ పథకాల అమలు తీరుపై చర్చించనున్నారు. చేనేత కుటుంబాలకు ఏడాదికి 24 వేల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. దీంతో పాటు వివిధ సంక్షేమ కార్పొరేషన్ల ద్వారా వాహనాల పంపిణీ అంశాన్ని కూడా చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతుండటంతో రిజర్వేషన్ల విషయంపై చర్చించే అవకాశముంది. పోలవరం, అమరావతి పై కూడా చర్చ జరగనుంది. మొత్తం 15 అంశాల అజెండాతో కేబినెట్ సమావేశం కానుంది.
Next Story