Sat Mar 07 2026 22:16:59 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : 27 న కేబినెట్ బేటీ… రద్దుపైనే
ఈనెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. శాసనమండలిని రద్దు చేసే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదే రోజు శాసనభ [more]
ఈనెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. శాసనమండలిని రద్దు చేసే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదే రోజు శాసనభ [more]

ఈనెల 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ సమావేశం జరగనుంది. శాసనమండలిని రద్దు చేసే అంశంపై మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశముంది. అదే రోజు శాసనభ కూడా జరగనుంది. ఇప్పటికే శాసనమండలి రద్దు పై అసెంబ్లీలో చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఎక్కువ మంది సభ్యులు శాసనమండలిని రద్దు చేయాలని కోరారు. ముఖ్యమంత్రి జగన్ కూడా శాసనమండలి వల్ల ప్రయోజనం లేదని, సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని చెప్పారు. దీంతో అసెంబ్లీ సమావేశానికి ముందుగా మంత్రి వర్గ సమావేశంలో శాసనమండలి రద్దుకు ఆమోదం తెలిపే అవకాశముంది.
Next Story