Mon Dec 08 2025 09:37:59 GMT+0000 (Coordinated Universal Time)
ఈ సమావేశంలోనే జగన్
ఈ నెల 26వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల [more]
ఈ నెల 26వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల [more]

ఈ నెల 26వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రధానంగా నిర్ణయం తీసుకోనున్నారు. ప్రలోభాలకు అభ్యర్థులు పాల్పడితే వారిని అనర్హులగా ప్రకటించేందుకు ఆర్డినెన్స్ ను కూడా ప్రభుత్వం తెచ్చింది. మరికొన్ని సంస్కరణలను తీసుకు రావాలని జగన్ యోచిస్తున్నారు. అలాగే బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా ఈ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
Next Story