Fri Mar 20 2026 04:54:33 GMT+0530 (India Standard Time)
మార్చి 5వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అఖిలపక్షం ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపు నిచ్చింది. కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం విశాఖ [more]
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అఖిలపక్షం ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపు నిచ్చింది. కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం విశాఖ [more]

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా మార్చి 5వ తేదీన అఖిలపక్షం ఆంధ్రప్రదేశ్ బంద్ కు పిలుపు నిచ్చింది. కార్మికులు ఆందోళన చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వేగంగా అడుగులు వేస్తుండటంతో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చింది. ఈ బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయి. ప్లాంట్ ప్రయివేటీకరణ ఆలోచన మానుకోకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
Next Story