Fri Dec 05 2025 15:09:29 GMT+0000 (Coordinated Universal Time)
28న ఏపీ బంద్…?
ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ ను నిర్వహించనున్నట్లు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రాజధాని [more]
ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ ను నిర్వహించనున్నట్లు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రాజధాని [more]

ఈనెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ బంద్ ను నిర్వహించనున్నట్లు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ నెల 27వ తేదీన ఏపీ మంత్రివర్గ సమావేశంలో రాజధాని అమరావతికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే తాము బంద్ నిర్వహిస్తామని ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఏపీలో ఐదు కోట్ల మంది మూడు రాజధానుల ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నారన్నారు. అమరావతిలో అన్ని ఉంచి, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. జగన్ ఆరు నెలల పాలనలో పూర్తిగా ఏపీ వెనకబడి పోయిందన్నారు.
Next Story