Sun Mar 29 2026 23:25:26 GMT+0530 (India Standard Time)
నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 19 బిల్లులను ఆమోదించుకోనుంది. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే సంతాప [more]
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 19 బిల్లులను ఆమోదించుకోనుంది. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే సంతాప [more]

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వం మొత్తం 19 బిల్లులను ఆమోదించుకోనుంది. ఉదయం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయిన వెంటనే సంతాప తీర్మానాలు ప్రవేశ పెడతారు. అనంతరం బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశం స్పీకర్ అధ్యక్షతన జరగనుంది. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలి? అజెండా ఏమిటన్నది బీఏసీ సమావేశాల్లో నిర్ణయించనున్నారు. తెలుగుదేశం పార్టీ ఇరవై అంశాలపై చర్చ జరగాలని కోరుతోంది.
Next Story