Sun Mar 15 2026 01:36:11 GMT+0530 (India Standard Time)
అసెంబ్లీ రేపటికి వాయిదా
ఏపీ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. నిజానికి నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియాల్సి ఉంది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మూడు రోజుల పాటు అసెంబ్లీ [more]
ఏపీ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. నిజానికి నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియాల్సి ఉంది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మూడు రోజుల పాటు అసెంబ్లీ [more]

ఏపీ శాసనసభ సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి. నిజానికి నేటితో అసెంబ్లీ సమావేశాలు ముగియాల్సి ఉంది. బిజినెస్ అడ్వయిజరీ కమిటీ సమావేశంలో మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించారు. అయితే సీఆర్డీఏ చట్టం రద్దు, మూడు రాజధానుల బిల్లులు శాసనమండలిలో తేలకపోవడంతో గురువారం నాటికి శాసనసభ సమావేశాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం వాయిదా వేశారు.
Next Story