Sun Apr 05 2026 23:20:42 GMT+0530 (India Standard Time)
పదే పదే అదే పదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎక్కువగా ఒక్క మాటే వినపడుతుంది. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై విరుచుకుపడాల్సిన సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఫార్టీ ఇయర్స్ [more]
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎక్కువగా ఒక్క మాటే వినపడుతుంది. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై విరుచుకుపడాల్సిన సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఫార్టీ ఇయర్స్ [more]

ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఎక్కువగా ఒక్క మాటే వినపడుతుంది. ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడుపై విరుచుకుపడాల్సిన సందర్భంలో వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యులు ఫార్టీ ఇయర్స్ ఇండ్రస్ట్రీ అనే పదాన్ని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఫార్టీ ఇయర్ ఇండ్రస్ట్రీ అయితే ఉపయోగం లేదని, సంస్కారం ఉండాలని ప్రభుత్వ చీప్ విప్ శ్రీకాంత్ రెడ్డి మరోసారి చంద్రబాబునాయుడుపై ధ్వజమెత్తారు. చంద్రబాబునాయుడు గతంలో తన అనుభవం గురించి పదే పదే చెప్పుకున్న పదాన్నే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఎద్దేవా చేస్తూ సభలో ఉపయోగిస్తున్నారు.
Next Story