Sat Mar 14 2026 18:22:19 GMT+0530 (India Standard Time)
ఆనం సంచలన కామెంట్స్
మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామానారాయణరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులో మాఫియా తిష్టవేసిందన్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్ [more]
మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామానారాయణరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులో మాఫియా తిష్టవేసిందన్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్ [more]

మాజీ మంత్రి, వైసీపీ నేత ఆనం రామానారాయణరెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అధికార పార్టీకి చెందిన ఆనం రామనారాయణరెడ్డి నెల్లూరులో మాఫియా తిష్టవేసిందన్నారు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా ఇలా అన్ని మాఫియాలు నెల్లూరులోనే తిష్ట వేశాయన్నారు. పోలీసు అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారని ఆనం రామనారాయణరెడ్డి ఆవేదన చెందారు. పోలీసు ఉన్నతాధికారులు కూకడా ఏమీ చేయలేకపోతున్నారని, కొద్దికాలంలోనే నలుగురు అధికారులు బదిలీ కావడం ఇందుకు నిదర్శనమని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. అధికారులు ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా వారికి ఉద్యోగ భద్రత అడ్డువస్తుందన్నారు.
Next Story