Fri Dec 05 2025 23:15:00 GMT+0000 (Coordinated Universal Time)
తిరుపతి ఉప ఎన్నికపై ఆనం జోస్యం
తిరుపతిలో వైసీపీ విజయం ముందుగానే ఖాయమయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ త్వరలో కనుమరగవ్వడం ఖాయమన్నారు. బీజేపీ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిందని [more]
తిరుపతిలో వైసీపీ విజయం ముందుగానే ఖాయమయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ త్వరలో కనుమరగవ్వడం ఖాయమన్నారు. బీజేపీ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిందని [more]

తిరుపతిలో వైసీపీ విజయం ముందుగానే ఖాయమయిపోయిందని వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ త్వరలో కనుమరగవ్వడం ఖాయమన్నారు. బీజేపీ ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిందని ఆనం రామనారాయణ రెడ్డి అభిప్రాయపడ్డారు. జగన్ విశ్వసనీయతకు మరో పేరుగా నిలిచారన్నారు. ఇచ్చిన ప్రతి హామీని జగన్ నెరవేర్చారని, అందుకే జగన్ కు జనం జేజేలు పలుకుతున్నారని ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. లోకేష్ ఇంకా రాజకీయంగా ఎదగలేదని, చీప్ విమర్శలు చేస్తూ జనంలో మరింత పలుచన అవుతున్నారన్నారు.
Next Story