Fri Jun 02 2023 09:28:02 GMT+0000 (Coordinated Universal Time)
మమ్మల్ని ఎవరూ వేరు చేయలేరు.. ఆనం కామెంట్స్
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి నెల్లూరు పట్టణంతో విడదీయలేని సంబంధం ఉందన్నారు. తాము ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం [more]
మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి నెల్లూరు పట్టణంతో విడదీయలేని సంబంధం ఉందన్నారు. తాము ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం [more]

మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ కుటుంబానికి నెల్లూరు పట్టణంతో విడదీయలేని సంబంధం ఉందన్నారు. తాము ఏ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా నెల్లూరును వదులుకోలేమని ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు. నెల్లూరు నుంచే గతంలో రాపూరు, ఆత్మకూరు నియోజకవర్గాలకు వెళ్లానని, ఇప్పడు వెంకటగిరి వెళ్లానని చెప్పారు. ఎక్కడకు వెళ్లినా నెల్లూరు నుంచి తమ కుటుంబాన్ని ఎవరూ వేరు చేయలేరని ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. తమ కుటుంబం మార్క్ పై నెల్లూరు ఖచ్చితంగా ఉంటుందని తెలిపారు.
Next Story