Sat Dec 13 2025 10:18:58 GMT+0000 (Coordinated Universal Time)
అధికారులపై ఆనం మరోసారి సీరియస్
వైసీీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు [more]
వైసీీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు [more]

వైసీీపీ సీనియర్ నేత ఆనం రామనారాయణరెడ్డి మరోసారి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు జిల్లాకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను ఆహ్వానించకపోవడంపై ఆయన సీరిస్ అయ్యారు. తన నలభై ఏళ్ల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. కనీసం ప్రొటోకాల్ కూడా అధికారులు పాటించకపోవడాన్ని ఆనం రామనారాయణరెడ్డి తప్పు పట్టారు. దీనిపై ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేయనున్నట్లు ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు.
Next Story