Sat Mar 07 2026 22:34:59 GMT+0530 (India Standard Time)
జర్నలిస్టులను జగన్ ఆదుకోవాలి
జర్నలిస్టులను జగన్ ప్రభుత్వం పట్టించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు. జర్నలిస్టులను ప్రభుత్వం [more]
జర్నలిస్టులను జగన్ ప్రభుత్వం పట్టించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు. జర్నలిస్టులను ప్రభుత్వం [more]

జర్నలిస్టులను జగన్ ప్రభుత్వం పట్టించుకోవాలని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. ఆయన ఈ మేరకు సీఎం జగన్ కు లేఖ రాశారు. జర్నలిస్టులను ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తందుని అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇంతవరకూ జర్నలిస్టులకు అక్రిడేషన్ లు మంజూరు చేయలేదన్నారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు తక్షణం యాభై లక్షల పరిహారం ప్రకటించాలని అనగాని సత్యప్రసాద్ డిమాండ్ చేశారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికి రెండు లక్షల ఆర్థిక సాయాన్ని అందజేయాలని అనగాని సత్యప్రసాద్ జగన్ కు రాసిన లేఖలో కోరారు.
Next Story