Mon Mar 16 2026 00:48:55 GMT+0530 (India Standard Time)
శ్రీశైలంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు….పోలీసులకు?
శ్రీశైలంలో పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దర్శనం సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ [more]
శ్రీశైలంలో పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దర్శనం సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ [more]

శ్రీశైలంలో పోలీసులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దర్శనం సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం జరగడంతో వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర డీజీపీతో మాట్లాడారు. శ్రీశైలం ఆలయ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ను బదిలీ చేశారు. ముగ్గురు పోలీసులను కూడా విధుల నుంచి తప్పించారు. ప్రస్తుతం శ్రీశైలంలో పరిస్థితి ప్రశాంతంగానే ఉంది.
Next Story