Sun Mar 22 2026 04:46:47 GMT+0530 (India Standard Time)
అమ్మపై అమెరికన్ సింగర్ వివాదాస్పద వ్యాఖ్యలు

కేరళకు చెందిన ఆధ్యాత్మిక గురువు మాతా అమృతానందమయిపై అమెరికాకు చెందిన పాప్ సింగర్ క్యాన్యే వెస్ట్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాతా అమతానందమయికి ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. అయితే ఆమె తనవద్దకు వచ్చే సమస్యలతో వచ్చే భక్తులకు దగ్గరకు తీసుకుని ధైర్యం చెబుతారు. ఇప్పుడు దీనిపైనే కాన్యే వివాదాస్పద ట్వీట్ చేశారు. ‘ కొన్నిసార్లు మనందరికీ కౌగిలింతలు కావాలి. అమ్మ మాతా ఇప్పటి వరకు 32 మిలయన్ కౌగిలింతలు ఇచ్చారు’ అని ట్వీట్ చేశారు. గతంలోనూ కాన్యే ట్వీట్లు వివాదాస్పదమయ్యాయి.
Next Story

