Fri Dec 05 2025 18:06:01 GMT+0000 (Coordinated Universal Time)
రాష్ట్రపతితో రాజధాని రైతులు
రాజధాని అమరావతి రైతులు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిశారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలోనే ఉంటూ రాజధాని రైతులు కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే ఉప [more]
రాజధాని అమరావతి రైతులు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిశారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలోనే ఉంటూ రాజధాని రైతులు కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే ఉప [more]

రాజధాని అమరావతి రైతులు రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్ ను కలిశారు. గత కొద్దిరోజులుగా ఢిల్లీలోనే ఉంటూ రాజధాని రైతులు కేంద్రం పెద్దలను కలుస్తున్నారు. ఇప్పటికే ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును, కేంద్రమంత్రులను కలిసిన రైతులు కొద్దిసేపటి క్రితం రాష్ట్రపతిని కలిశారు. రాజధానిని అమరావతి నుంచి తరలించవద్దంటూ రాష్ట్రపతికి విజ్ఞప్తి చేశారు. రైతులతో పాటు అమరావతి జేఏసీ నేతలు, టీడీపీ ఎంపీలు కూడా రాష్ట్రపతిని కలసిన వారిలో ఉన్నారు. రేపు అమిత్ షాను రైతులు కలిసే అవకాశముంది.
Next Story