Sat Mar 14 2026 18:51:23 GMT+0530 (India Standard Time)
అమరావతి దళిత రైతుల ఫిర్యాదు
తాము రాజధాని కోసం భూములు అప్పగించినా ప్రభుత్వం తమకు ప్లాట్లు కేటాయించలేదని అమరావతి దళిత రైతులు ఫిర్యాదు చేశారు. వారు ఏఎంఆర్డీఏ కమిషనర్ ను కలిశారు. తాము [more]
తాము రాజధాని కోసం భూములు అప్పగించినా ప్రభుత్వం తమకు ప్లాట్లు కేటాయించలేదని అమరావతి దళిత రైతులు ఫిర్యాదు చేశారు. వారు ఏఎంఆర్డీఏ కమిషనర్ ను కలిశారు. తాము [more]

తాము రాజధాని కోసం భూములు అప్పగించినా ప్రభుత్వం తమకు ప్లాట్లు కేటాయించలేదని అమరావతి దళిత రైతులు ఫిర్యాదు చేశారు. వారు ఏఎంఆర్డీఏ కమిషనర్ ను కలిశారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చినా ఇంతవరకూ తమకు ప్లాట్లు కేటాయించలేదన్నారు. యూనిట్ 14, 15లో అసైన్డ్ భూములకు ప్లాట్లను కేటాయించలేదన్న విషయం రైతులు ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. జరీబు రైతులకు సమానంగా తమకు లాటరీ పద్ధతిలో ప్లాట్లను కేటాయించాలని, ప్యాకేజీ ఇవ్వాలని వారు ఆయనను కోరారు.
Next Story