Sun Mar 15 2026 06:09:46 GMT+0530 (India Standard Time)
amith shah : నేడు నిర్మల్ కు అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంసభలో ఆయన పాల్గొంటారు. నిర్మల్ లో ఈ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. తెలంగాణ [more]
కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంసభలో ఆయన పాల్గొంటారు. నిర్మల్ లో ఈ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. తెలంగాణ [more]

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేడు తెలంగాణలో పర్యటిస్తున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంసభలో ఆయన పాల్గొంటారు. నిర్మల్ లో ఈ సభను బీజేపీ ఏర్పాటు చేసింది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఏర్పాటు చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది. అమిత్ షా రాకకు బీజేపీ శ్రేణులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేశాయి. అమిత్ షా సభకు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నుంచి భారీ జన సమీకరణ చేశారు. దాదాపు లక్ష మంది ఈ సభలో పాల్గొననున్నారు.
Next Story