Wed Jan 28 2026 22:41:23 GMT+0000 (Coordinated Universal Time)
నాకు క్యాన్సర్ లేదు.. అవన్నీ వదంతులే
తనకు క్యాన్సర్ వ్యాధిలేదని, అవన్నీ వదంతులేనని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గత కొద్ది రోజులుగా అమిత్ షా క్యాన్సర్ తో బాధపడుతున్నారని [more]
తనకు క్యాన్సర్ వ్యాధిలేదని, అవన్నీ వదంతులేనని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గత కొద్ది రోజులుగా అమిత్ షా క్యాన్సర్ తో బాధపడుతున్నారని [more]

తనకు క్యాన్సర్ వ్యాధిలేదని, అవన్నీ వదంతులేనని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. గత కొద్ది రోజులుగా అమిత్ షా క్యాన్సర్ తో బాధపడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అందుకే మీడియాకు కూడా అమిత్ షా దూరంగా ఉంటున్నారని కూడా వార్తలు వచ్చాయి. దీనిపై అమిత్ షా స్పందించారు. తనకు ఎలాంటి వ్యాధి లేదని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని అమిత్ షా వివరణ ఇచ్చారు. కరోనా నియంత్రణకు తాను గత కొద్దినెలలుగా తన శాఖ పరిధిలో శ్రమిస్తున్నానని, సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నమ్మవద్దని అమిత్ షా తెలిపారు.
Next Story