Sun Mar 15 2026 11:51:22 GMT+0530 (India Standard Time)
జగన్ తో అమెరికన్ కాన్సులేట్ ఆఫీసర్ భేటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని అమెరికన్ కాన్సులేట్ అధికారిని క్యాథరిన్ బి హడ్డా కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లిన [more]
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని అమెరికన్ కాన్సులేట్ అధికారిని క్యాథరిన్ బి హడ్డా కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లిన [more]

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిని అమెరికన్ కాన్సులేట్ అధికారిని క్యాథరిన్ బి హడ్డా కలిశారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసానికి వెళ్లిన ఆమె మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. జగన్ తో పాటు ఆమె కూడా గాందీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత జగన్ తో వారు సమావేశమయ్యారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు తదితరులు పాల్గొన్నారు.
Next Story