Sat Dec 06 2025 14:30:46 GMT+0000 (Coordinated Universal Time)
Ambati rambabu : అయ్యన్నా… నాలుక తెగ్గోస్తారు.. జాగ్రత్త
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను చంద్రబాబు మానసికంగా వేధించేవారని, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల శివప్రసాద్ ను పార్టీ [more]
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను చంద్రబాబు మానసికంగా వేధించేవారని, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల శివప్రసాద్ ను పార్టీ [more]

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ను చంద్రబాబు మానసికంగా వేధించేవారని, అందుకే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కోడెల శివప్రసాద్ ను పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నం జిరిగిందన్నారు. అందుకే కోడెల సూసైడ్ చేసుకున్నారని అంబటి రాంబాబు తెలిపారు. ఇది చంద్రబాబు చేసిన హత్యేనని ఆయన తెలిపారు. అయ్యన్నపాత్రుడు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడితే మంచిదని అంబటి రాంబాబు హెచ్చరించారు. సీఎంను, మంత్రులను అనరాని మాటలు అంటే ప్రజలు నాలుక తెగ్గోస్తారని ఆయన వార్నింగ్ ఇచ్చారు.
Next Story